రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా లో రఘునాథపాలెం మండలం బుదడదంపాడు వద్ద ఘొర ప్రమాధం జరిగింది. రొడ్దు ప్రక్కన తాటి ముంజలు కొంటున్న వారి పై కారు దూసుకెల్లింది.
ఈ ప్రమాదం లో కారేపల్లి మండలం జప్తిపల్లికి చెందిన శారద (35) ఆమె కుమారుడు కార్తీక్ (13) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన తండ్రిని ఆస్పత్రిలో చేర్చి కారు డ్రైవర్ పరాయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
0 Comments